పవర్ లూమ్స్ కు నెలకు 500 యూనిట్లు. హ్యండ్ లూమ్స్ కు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల్లో హర్షాతిరేకాలు. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: చిలకలూరిపేట : నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని, హ్యాండ్ లూమ్స్ కు (చేతి మగ్గాలు) నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ (మరమగ్గాలు) కు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్న యువగళం హామీని మంత్రి నారా లోకేశ్ నెరవేర్చాడని, ఈ నిర్ణయంతో...