మరణించిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల భీమా

టీడీపీ అండగా మంత్రి సుభాష్ రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోట్లాది సభ్యులతో కూడిన ఈ పార్టీ ఒక పెద్ద కుటుంబంలా పనిచేస్తుందని, కష్టకాలంలో కార్యకర్తలు మరియు వారి కుటుంబాలకు తోడుగా ఉండటం పార్టీ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామానికి చెందిన కురిపూడి కనకరాజు ఇటీవల అకాల మరణం చెందగా, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ...