డెడ్ స్టోరేజ్‌లో శ్రీశైలం.. విద్యుత్ ఉత్పత్తిపై మళ్లీ రెండు రాష్ట్రాల రగడ ధర్నాకు సిద్ధమైన తెలంగాణ నేతలు.. లాస్ట్ మినిట్‌లో ఏపీ యూటర్న్ కల్వకుర్తి ఆయకట్టుకు నీటి ముప్పు.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన KRMB మౌనంపై తెలంగాణ ఫైర్.. బోర్డు పాత్రపై ప్రశ్నలు మళ్లీ పునరావృతమైతే డ్యామ్‌పైనే వంటవార్పు హెచ్చరిక హైదరాబాద్, కర్నూలు, పెన్ పవర్ ఏప్రిల్ 1: వాటర్ వార్. ఏపీ, తెలంగాణ మధ్య ఇది తెగని పంచాయితీ. ఒడవని లొల్లి. ప్రతీ ఏడాది ఒకటి రెండుసార్లు అయినా..నీళ్ల రగడ రచ్చ...