మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు అమోఘం

  ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 11: అణగారిన వర్గాల అభ్యున్నతి, స్త్రీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు.శనివారం రాజవొమ్మంగి పంచాయతీ కార్యాలయ ఆవరణలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు...