మహామనుల విగ్రహాల ఆవిష్కరణకు జయప్రదం చేయండి

కూర్మన్నపాలెం :పెన్ పవర్ ,ఏప్రిల్ 10 మహాత్మా జ్యోతిరావు పూలే,బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ల జయంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలో ముగ్గురు మార్గదర్శకుల విగ్రహాలు ఆవిష్కరించినట్లు పూలే -అంబేద్కర్ విజ్ఞాన్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ కేబీఆర్ అంబేద్కర్ తెలిపారు.  కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ ఏప్రిల్  11న సావిత్రిబాయి పూలే, రామా బాయ్ అంబేద్కర్, ఫాతిమా షేక్ ల విగ్రహాలను ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు . కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ...