మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ ఎంతో దోహదం
జడ్పీటీసీ సభ్యురాలు ఏ. బేబీ రత్నం గంగవరం ,పెన్ పవర్, ఏప్రిల్ 4: ఏజెన్సీ ప్రాంత మహిళల సాధికారతకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జడ్పీటీసీ సభ్యురాలు, గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏ. బేబీ రత్నం అన్నారు. శనివారం మండల కేంద్రంలో గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసిన 100 మంది మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా...