మహిళల భద్రతపై పెద్ద గార్లపాడు లో అవగాహన సదస్సు

  అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు సీఐ నరసింహమూర్తి గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 24 : మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి అన్నారు. శుక్రవారం పెడగార్లపాడు గ్రామంలో గంగవరం ఎస్సై వెంకయ్య అధ్యక్షతన మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవభావంతో ప్రవర్తించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే వేధింపులు, అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి చర్యలను...