మాజీ మంత్రి చిక్కాల లేఖకు స్పందించిన సీఎం

గొల్లపాలెం–కుయ్యేరు రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కాజులూరు పెన్ పవర్ ఏప్రిల్ 21: మండల ప్రధాన కేంద్రానికి కీలకంగా ఉన్న గొల్లపాలెం–కుయ్యేరు రహదారి పనులు రెండేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు చేసిన వినతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఈ రహదారిపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తుండగా, పనులు నిలిచిపోవడం వల్ల రాకపోకలు కష్టసాధ్యంగా మారినట్లు స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను...