మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణికి జన్మదిన శుభాకాంక్షలు
కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 18: కాజులూరు మండలం బంధనపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణి గారికి స్థానికులు, నాయకులు,జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించిన తిరుమల వేణి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. పదవిలో ఉన్న సమయంలోనే కాకుండా, అనంతరం కూడా ప్రజల మధ్య ఉండి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.జనసేన యువ నాయకుడు డేగల నాగేంద్ర (గోల్డ్ మ్యాన్) తల్లిగా తిరుమల వేణి సేవా దృక్పథంతో...