మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్‌పై దాడి ఘటన
మానవీయ కోణంలో స్పందనలు న్యాయం కోసం బాధితుడి విజ్ఞప్తి కాజులూరు, పెన్ పవర్ ఏప్రిల్ 8: ఆర్యవటం గ్రామానికి చెందిన శీల మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్‌పై జరిగిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గాయాలతో కోలుకుంటున్న శ్రీనివాస్‌ను బుధవారం జనసేన పార్టీ రామచంద్ర పురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బాధితుడి పరిస్థితి, కుటుంబ సభ్యుల ఆవేదన హృదయాలను కదిలిస్తోంది. “సమస్యలు ఎంత పెద్దవైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, హింసకు చోటు ఉండకూడదు” అని పోలిశెట్టి పేర్కొన్నారు....