మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

ఐదు కిలోమీటర్లు డోలి మోసుకు వచ్చిన108 సిబ్బంది బంధువులు వై రామవరం, పెన్ పవర్, ఏప్రిల్ 5 : చెట్టు నుండి పడిన వ్యక్తి గాయపడిన సమాచారం తెలియగానే హుటా హుటిన సంఘటన స్థలానికి కాలినడకన చేరుకున్న 108 సిబ్బంది ప్రధమ చికిత్స అందించిన సేవలు ప్రశంసనీయమని పలువురు కొనియాడుతున్నారు. వివరాల్లోనికి వెళితే వై.రామవరం మండలం పి.ఎర్రగొండ పంచాయతీ తాడికోట గ్రామానికి చెందిన చోళ్ళ చిన్నారెడ్డి(20) చెట్టు నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల...