88 కొత్త అసెంబ్లీ స్థానాలతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మార్పు దిశగా డీలిమిటేషన్‌తో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉత్తరాంధ్రలో ఎస్టీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై ఆసక్తి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. జనరల్ నుంచి రిజర్వ్‌డ్‌కు మారే సీట్లు ఏవి? యువత, మహిళలు, బీసీలకు చట్టసభల్లో పెరగనున్న ప్రాతినిధ్యం విశాఖపట్టణం, పెన్ పవర్ ఏప్రిల్ 1: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలని పునర్విభజించాలని.. వాటి సంఖ్య 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఏపీలో భౌగోళికంగా, రాజకీయంగా కీలక మార్పులు చోటు...