ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర. అంబేద్కర్ ఆశయ సాధన సమితి. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. అంబేద్కర్ అనేక సంఘ సంస్కరణలు తీసుకోవచ్చి, బడుగు బలహీన...