మోటార్ సైకిల్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు….
అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రిల్ 03: అడ్డతీగల మండలం చేను పాకలు సమీపంలో మధ్యాహ్న సమయంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి ఎన్. హెచ్ ఈ 516 జాతీయ రహదారి నుండి క్రిందకు పొలముల్లోకి మోటార్ సైకిల్ దూసుకు వెళ్లిపోవడంతో, ముప్పన శెట్టి. సురేష్ 30 అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. కొంతసేపటికి పాదచారులు చూసి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన చేరుకున్న 108 వాహనం క్షతగాత్రున్ని అడ్డతీగల ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం అతను పరిస్థితి నిలకడగా...