మోదకొండమ్మ జాతర తేదీలపై రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు

మోదకొండమ్మ జాతర వాయిదా.. కక్ష సాధింపేనా? జాతర తేదీల మార్పు..రాజకీయ రంగు పులుముకుంటోందా? గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 16: గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవ తేదీల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి, దామనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కే. రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా జాతర మహోత్సవ తేదీలను ఆలయ...