మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు

రూ.16.80 లక్షల పనులకు శ్రీకారం – వాసంశెట్టి సత్యం రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 25: రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలోని 3, 4, 11 వార్డుల్లో రూ.16.80 లక్షలతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్ రాజు, డిఈ శ్రీకాంత్ శనివారం శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, రామచంద్రపురం పట్టణంతో పాటు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి...