యారాడలో వెల్లువెత్తిన నిరసన’జెట్టీ’ వద్దు – ‘టూరిజం’ ముద్దు!
విశాఖ పెన్ పవర్ ఏప్రిల్ 10 : సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన యారాడ గ్రామం ఇప్పుడు ఒక కీలక పోరాటానికి సిద్ధమవు తోంది. తమ గ్రామంలో ప్రతిపాదించిన చేపల జెట్టీని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు గళమెత్తారు. పచ్చని పం ట పొలాలు, తరతరాల వ్యవ సాయ సంస్కృతి కలిగి న ఈ ప్రాంతాన్ని ఫిషింగ్ హబ్‌గా మార్చవద్దని, ఆంధ్ర ప్రదేశ్‌కే గర్వకారణం గా నిలిచే టూరిజం ప్రాజె క్టుగా అభివృద్ధి చేయా లని గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు....