రోడ్డు భద్రతపై చిలకలూరిపేట రూరల్ పోలీసుల ప్రత్యేక నిఘా
హెల్మెట్, పత్రాల తనిఖీలతో చిలకలూరిపేటలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఎస్ ఐ జి. అనిల్ కుమార్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట: మండల పరిధిలోని పసుమర్రు గ్రామం వద్ద గల జాతీయ రహదారి-167ఏ అనుసంధాన మార్గంపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గ్రామీణ ఉప పరిశీలకుడు జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం సదరు ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉప పరిశీలకుడు మాట్లాడుతూ, ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాధాన్యతను వాహనదారులకు వివరించారు....