లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన
రూ.69 లక్షలతో రక్షిత త్రాగునీటి ట్యాంక్ నిర్మాణం రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. గురువారం రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న రక్షిత త్రాగునీటి ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, కూటమి నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు....