లోకేశ్ సారథ్యంలోని తెలుగుదేశం 3.0 వెర్షన్.. భవిష్యత్ లో రాజకీయ పార్టీల నిర్మాణ తీరును మార్చే గొప్ప క్రియేషన్ కానుంది : ప్రత్తిపాటి

చంద్రబాబు అనుభవం దారి చూపితే.. లోకేశ్ ఆలోచనలు పార్టీలో, ప్రభుత్వంలో పారదర్శకత..వేగం పెంచుతాయి : ప్రత్తిపాటి టీడీపీ నూతన కమిటీల కూర్పులో సామాజిక న్యాయం, మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత : ప్రత్తిపాటి పార్టీకి యువరక్తం ఎక్కించిన లోకేశ్.... ఆదినుంచి అండగా ఉన్న అనుభవాన్ని టీడీపీకి బలమైన ఆదరువుగా నిలిపాడు : ప్రత్తిపాటి చంద్రబాబు విజన్ 2047 లక్ష్యసాధనతో పాటు.. 2029 ఎన్నికల్లో టీడీపీ భారీ విజయానికి నూతన కమిటీలు తిరుగులేని చోదకశక్తులుగా పనిచేస్తాయి : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 15:...