వందన్ వికాస కేంద్రాల ద్వారా గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. వర్ణాలి దేఖ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: గిరిజన ప్రాంతాలలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం వందన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. వర్ణాలి దేఖ తెలిపారు.శుక్రవారం రంపచోడవరం మండలం పందిరి మామిడి సెంటర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వందన్ వికాస కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆమె, పోలవరం జిల్లా...