విజన్ ఆంధ్రాకి ఆద్యుడు చంద్రబాబు :పల్లా
సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి గ్లోబల్ ఎఐ సిటీగా విశాఖ…గూగుల్ మెగా ప్రాజెక్టుతో చారిత్రాత్మక మైలురాయి- చంద్రబాబు విజన్–లోకేష్ కృషి ఫలితం. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి నూతన యుగానికి నాంది గాజువాక : పెన్ పవర్ , ఏప్రిల్10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో చారిత్రాత్మక ముందడుగు వేయబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 28న విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన...