విజ్ఞాన్ కళాశాలలో నెక్స్ట్-జెన్ యాక్సెస్ నెట్‌వర్క్స్‌పై మూడు రోజుల ఎఫ్‌డీపీ కార్యక్రమం
విశాఖపట్నం : పెన్ పవర్ , ఏప్రిల్ 18 విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆటానమస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, బీఎస్ఎన్ఎల్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెంటర్ సహకారంతో నిర్వహించిన నెక్స్ట్-జెన్ యాక్సెస్ నెట్‌వర్క్స్ విత్ ఎమర్జింగ్ ఇండస్ట్రీ 4.0 చాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ లెవల్-1 అనే మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 16 నుండి 18 వరకు విజయవంతంగా ముగిసిందని కళాశాల యాజమాన్యం తెలిపారు.కార్యక్రమం ప్రారంభంలో బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డా....