విశాఖ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు
-గూగుల్ శంకుస్థాపనతో గ్లోబల్ ఏఐ డేటా హబ్‌గా విశాఖ -సీఎం చంద్రబాబు విజన్, బ్రాండ్ – మంత్రి నారా లోకేష్ పట్టుదలతో విశాఖ వైపు ప్రపంచ దృష్టి -ఏపి టిడిపి అధ్యక్షుడు , ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం :పెన్ పవర్ , ఏప్రిల్ 28 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు . గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనతో విశాఖపట్నం పేరు ప్రపంచ పటంలో ప్రతిష్టాత్మకంగా...