వేకువ జామునే పెన్షన్లు పంపిణీ..

  అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్01: మండల కేంద్రమైన అడ్డతీగల లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, వేకువ జామున అధికారులు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడు వద్దకు వెళ్లి స్వయంగా అడ్డతీగల తాసిల్దార్ దొరకయ్య మరియు ఎంపీడీవో ఏ.వి.వి కుమార్ సమక్షంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడికి ఐ.వి.ఆర్.ఎస్ ఫోన్ కాల్ వస్తుందని తాసిల్దార్ దొరకయ్య, ఎంపీడీవో కుమార్ లబ్ధిదారులకు తెలియజేశారు. ఇందులో భాగంగా పెన్షన్లు పంపిణీకి వచ్చిన సిబ్బంది, లబ్ధిదారుల ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారా లేదా వారి...