వైసీపీ కొత్త గేమ్ ప్లాన్

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి దూరం.. మండలి, పార్లమెంట్‌లతో కూటమిపై డ్యూయల్ స్ట్రాటజీ మండలిలో మెజారిటీ బలంతో ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టిన వైసీపీ లడ్డూ వివాదం నుంచి రైతు సమస్యల దాకా మండలిలో దూకుడు ఢిల్లీ వేదికగా రాష్ట్ర అంశాలపై ఎంపీలతో జాతీయ ఒత్తిడి ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా జగన్ పక్కా గేమ్ ప్లాన్ విజయవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పోరాటం మొదలైంది. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా, అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని...