వైసీపీ క్రెడిట్ వార్

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

మూలపేట పోర్టుపై ‘మాది క్రెడిట్’ అంటూ వైసీపీ కొత్త వ్యూహం 70 శాతం పనులు మా హయాంలోనే జరిగాయని వైసీపీ వాదన పోర్టు ప్రారంభానికి ముందే భారీ సభతో ప్రజల్లోకి సంకేతాలు కూటమి కౌంటర్.. వేగం పెరిగింది తమ ప్రభుత్వం వచ్చాకే అన్న వాదన ఉత్తరాంధ్రలో పట్టు పెంచుకునేందుకు క్రెడిట్ రాజకీయాలపై ఫోకస్ కడప, పెన్ పవర్ ఏప్రిల్ 1:   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు పూర్తయినా.. కొత్తవి వస్తున్నా.. అవి...