శిశువుకు ప్రాణం పోసిన వైద్యులు

చింతూరు , పెన్ పవర్, ఏప్రిల్ 19 చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో అత్యల్ప బరువుతో పుట్టిన శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం వైద్య రంగంలో మరో గొప్ప విజయంగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పొడియా మండలం పుట్టంపల్లి గ్రామానికి చెందిన మడకం కాంతి, మల్లా దంపతులకు పూర్వకాల ప్రసవం ద్వారా కుంట సీహెచ్‌సీలో శిశువు జన్మించింది. పుట్టిన వెంటనే శిశువు అత్యంత సంక్షోభ స్థితిలో ఉండటంతో చింతూరు సీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్...