శ్రీ కోటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఘనంగా 10వ వార్షికోత్సవం

విద్యా సేవలపై అతిథుల ప్రశంసలు పేద విద్యార్థులకు ఉచిత విద్య – డా. నాగేంద్ర హామీ కాజులూరు, ఏప్రిల్ 27 పెన్ పవర్: కాజులూరు గ్రామంలోని శ్రీ కోటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నూతన డైరెక్టర్ డా. డేగల నాగేంద్ర, కరెస్పాండెంట్ కాదా కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు), మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్...