మార్చిలోనే 8,500 ట్యాంకర్ల బుకింగ్స్.. ఏప్రిల్‌లో 10 వేల అంచనా ఐటీ కారిడార్‌లో ఎండిపోతున్న బోర్లు.. ట్యాంకర్లపైనే ఆధారం ప్రైవేట్ ట్యాంకర్ల దందా.. ఒక్కో ట్రిప్‌పై రూ.500 వరకు అదనపు భారం 1,100 జలమండలి ట్యాంకర్లు సరిపోక నీటి కష్టాలు మరింత తీవ్రం లోగో దుర్వినియోగంపై జలమండలి కఠిన హెచ్చరికలు హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: హైదరాబాద్‌లో భూగర్భ జలాలు తగ్గడంతో నీటి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. మార్చిలోనే రోజువారీ ట్యాంకర్ల బుకింగ్స్ 8500 మార్కును చేరగా.. ఏప్రిల్ నాటికి ఇది...