సరివేల గ్రామంలో గ్రామ పెద్దల సమావేశం 

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26:   తుమ్మల పంచాయితీ పరిధిలోని సరివేల గ్రామంలో గ్రామ పెద్దలు, పూజారులు, పటేళ్ల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పోడియం లక్ష్మణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కోయ సమాజ్ ఆదివాసి నాయకులు కట్టం సీతారామయ్య, సుక్మా జిల్లా నాయకులు సోయం నగేష్ పాల్గొని మాట్లాడారు. గ్రామ పెద్దలు, పూజారులు, పటేళ్లకు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ మా ఊరిలో మా రాజ్యం అనే నినాదాన్ని ప్రస్తావించారు. గ్రామస్థులు చట్టాలపై అవగాహనతో బలంగా...