సృష్టిక్షేత్రానికి ఆటంకాలు సృష్టించవద్దు
సృష్టిక్షేత్రానికి ఆటంకాలు సృష్టించవద్దు -టిడిపి అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువు వద్ద నిర్మించనున్న సృష్టి క్షేత్రం ప్రాజెక్టుకు పదేపదే ఆటంకాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సృష్టి క్షేత్రానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిరాటంకంగా నిర్మాణం జరగాలని కోరుతూ వేములపూడి శివాలయంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి, ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలం శ్రీరంగస్వామి మాట్లాడుతూ నర్సీపట్నం ముఖచిత్రాన్ని మార్చే...