స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీడీవో 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర” కార్యక్రమాన్ని గూడెం కొత్తవీధి మండలంలో ఎంపీడీవో బి.హెచ్.వి రమణబాబు ఆధ్వర్యంలో శనివారం దామనాపల్లి పంచాయతీ కట్టుపల్లి, దేవరపల్లి పంచాయతీ, సంకడ పంచాయతీ, లకవరపేట పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వర్షపు నీటి సంరక్షణ, చెత్త నిర్వహణ, డ్రైనేజీల శుభ్రపరచడం, సోక్ పిట్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా అధికారులు ప్రజలకు అవగాహన...