తిరుపతిలో 10 అంతస్తుల మెగా బస్ టెర్మినల్..
తిరుపతిలో భక్తుల రద్దీకి శాశ్వత పరిష్కారంగా అత్యాధునిక 10 అంతస్తుల ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో రూ.470 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.గ్రౌండ్ ఫ్లోర్‌లో 98 ప్లాట్‌ఫామ్‌లు, పై అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఏర్పాటు చేయనున్నారు.పదో అంతస్తులో హెలీప్యాడ్, రైల్వే స్టేషన్‌కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.తిరుమల భక్తులకు రవాణా, వసతి, వాణిజ్య సేవలను ఒకే చోట అందించే మెగా హబ్‌గా...