100శాతం ఉత్తీర్ణత శ్రీ భాస్కర విద్యానికేతన్
అద్భుత ఫలితాలతో మెరిసిన శ్రీ భాస్కర విద్యానికేతన్ విద్యార్థులు శ్రీ భాస్కర విద్యానికేతన్‌లో మెరుగైన బోధనకు ఫలితం 100శాతం ఉత్తీర్ణత చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: శ్రీభాస్కర విద్యానికేతన్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఫలితాలతో పాఠశాల పేరు మరింతగా వెలుగులోకి రావడంతో పాటు విద్యార్థుల కృషి అందరి ప్రశంసలు అందుకుంది. విద్యార్థుల ప్రతిభ ఈ విధంగ కొట్ల వర్షిత పద్మశ్రీ 600కు 567 మార్కులు సాధించి...