లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్
సభ్యుల పెంపుపై కేంద్ర ప్రతిపాదనకు ప్రతిబంధకాలు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు ఓటింగ్‌లో పాల్గొన్న 489 మంది ఎంపీలు అవసరమైన 326 ఓట్లు చేరుకోలేకపోయిన బిల్లు రాజ్యాంగ సవరణలకు కఠిన మెజారిటీ అవసరం మరోసారి స్పష్టం లోక్‌సభలో కీలకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటింగ్‌లో విఫలమైంది. సభ్యుల సంఖ్యను 850కు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తగిన 2/3 మెజారిటీ లభించకపోవడంతో బిల్లుకు గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. న్యూస్ డెస్క్ పెన్ పవర్, ఏప్రిల్ 17: దేశ రాజకీయాల్లో కీలకంగా...