ఏడాదిలో 14 కోట్ల లడ్డూల విక్రయం
రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు గత ఏడాది కంటే కోటిన్నర అదనం రోజుకు 4 లక్షల లడ్డూల తయారీ తిరుచానూరులో మే 1న స్వర్ణ రథోత్సవం ఉత్సవాల వేళ పలు సేవల రద్దు తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 14 కోట్ల లడ్డూలు అమ్ముడవ్వగా, టీటీడీకి రూ.567 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు, ఏప్రిల్ 30 నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్...