ఆటలో 20 కోట్లు…

‘ఆడుదాం ఆంధ్ర’లో రూ.20 కోట్లకుపైగా అక్రమాల ముసుగు వీడిందా? రోజా–బైరెడ్డి పాత్రపై విజిలెన్స్ ఫోకస్ క్రీడా పరికరాలు, బ్రాండింగ్ ఖర్చుల్లో భారీ అవకతవకలు క్రిమినల్ కేసులకు సిఫార్సు.. అరెస్టుల ఊహాగానాలు ఏసీబీ లేదా సీఐడీకి కేసు బదిలీ దిశగా అడుగులు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల పేరుతో ప్రజా ధనాన్ని ఆటవికంగా వాడుకున్నారన్న ఆరోపణలకు విజిలెన్స్ నివేదిక బలం చేకూర్చడంతో, మాజీ మంత్రి ఆర్కే రోజా మరియు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. క్రీడా...