2027 చివరికి మూమునూరు నుంచి తొలి విమాన సర్వీసుల లక్ష్యం రూ.850 కోట్లతో ఆధునిక టెర్మినల్, ఏటీసీ, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు వరంగల్ ఐటీ, టెక్స్టైల్ పార్క్‌కు గేమ్ ఛేంజర్ కానున్న ఎయిర్‌పోర్ట్ నిజాం కాలం చరిత్రకు నూతన రూపం.. మూమునూరు పునరుద్ధరణకు వేగం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త గేట్‌వేగా మారనున్న విమానాశ్రయం వరంగల్ , పెన్ పవర్ ఏప్రిల్ 01: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ప్రఖ్యాతి పొందింది. అయితే ఇప్పుడు తెలంగాణలోని మరో ఎయిర్ పోర్ట్...