2029 వైసీపీ స్లోగన్స్ రెడీ
రెండువేల ఇరవై తొమ్మిదికి వైసీపీ కొత్త వ్యూహ పటం అమరావతికి ఎదురెదురుగా మావిగన్ జెండా మూడు నగరాల బలాలపై రాజధాని నినాదం ఫ్లెక్సీలతో ప్రజల్లోకి కొత్త రాజకీయ స్వరం ఎన్నికల సమరంలో రాజధాని అంశమే ప్రధాన ఆయుధం స్టేట్ పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ | అమరావతి | ఏప్రిల్ 10 : రాబోయే ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 'మావిగన్' నినాదాన్ని తెరపైకి తెచ్చింది; తక్కువ ఖర్చుతో కూడిన అభివృద్ధి నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్తూ సరికొత్త రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రావాలి...