ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఏపీకి భారీ ప్రాధాన్యం లభించింది. తాజాగా బెంగళూరు–చెన్నై కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అమరావతి రెండు హైస్పీడ్ కారిడార్లకు కీలక జంక్షన్‌గా మారనుంది. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, బెంగళూరు–చెన్నై మార్గాలు రాష్ట్రానికి కనెక్టివిటీ బూస్ట్ ఇవ్వనున్నాయి. డీపీఆర్ వచ్చే ఏడాదిలో సిద్ధమైతే ఏపీ రైల్వే మ్యాప్‌లో ఇది గేమ్‌చేంజర్ కానుంది. అమరావతికి డబుల్ బూస్ట్ తిరుపతి–నాయుడుపేటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అమరావతికి రెండు హైస్పీడ్ కారిడార్ల...