60 లక్షల విలువైన 120 కేజీల గంజాయి స్వాధీనం
ఐదుగురు వ్యక్తుల అరెస్ట్ ఐదు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 16: గంజాయి అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నరసింహమూర్తి గంగవరం ఎస్సై వెంకయ్య హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం గంగవరం మీదుగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంగవరం ఎస్ఐ వెంకయ్య తన సిబ్బందితో కలిసి గంగవరం గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ...