కాంగ్రెస్ నాయకుల నోట అబద్ధాల యంత్రం
కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై CPI(M) దాడి మరింత ముదిరింది. Brinda Karat కాంగ్రెస్ నేతల నోట “అబద్ధాల యంత్రం” నడుస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు.మహిళలకు రూ.3,000 పెన్షన్ వంటి హామీలపై కర్ణాటక, తెలంగాణ ఉదాహరణలు చూపిస్తూ ప్రశ్నించారు.కాంగ్రెస్ చెప్పిన హామీలు అమలుకాలేదని, కేరళ ప్రజలతో నిజాయితీగా మాట్లాడటం లేదని ఆరోపించారు.ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి. కేరళ ప్రచారంలో కాంగ్రెస్‌పై CPI(M) ఘాటు దాడి “అబద్ధాల యంత్రం” అంటూ బృందా కరత్ ఫైర్ తెలంగాణ–కర్ణాటక హామీలపై ప్రశ్నలు మత సామరస్యంపై...