ప్రియుడి ఇంటిముందు యువతి మౌన పోరాటం

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వెనక్కి తగ్గాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని వాగ్య తండాలో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదని యువతి వాపోయింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోనని ఆమె స్పష్టం చేసింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమై, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియుడి ఇంటిముందు యువతి నిరసన పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి...