స్పీకర్ అయ్యన్న పై చర్యలు తీసుకోవాలి

నర్సీపట్నంలో దళిత డప్పు కళాకారుడిపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా కలకలం రేపింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ దళిత గౌరవంపై దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు.వీడియో వైరల్ అయినా పోలీసులు స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దళిత కళాకారుడిపై దాడి ఘటనతో నర్సీపట్నంలో ఉద్రిక్తత స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై మాజీ ఎమ్మెల్యే...