వరల్డ్ టాప్ 2 లో ఎయిర్‌టెల్
భారత టెలికాం దిగ్గజం Bharti Airtel ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకు పైగా చందాదారులతో చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది.భారత్‌తో పాటు ఆఫ్రికా 14 దేశాల్లో విస్తరించిన నెట్‌వర్క్ ఈ విజయానికి ప్రధాన బలం అయింది.జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం ఈ మైలురాయిని సంస్థ అధికారికంగా ప్రకటించింది.ఎయిర్‌టెల్ గ్లోబల్ విస్తరణ వేగం రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ టాప్-2లోకి ఎయిర్‌టెల్ ఎంట్రీ 65 కోట్ల చందాదారులతో గ్లోబల్...