పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

25వ వార్డులో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా నాయకుల సమిష్టి నివాళులు సామాజిక న్యాయం–సమానత్వంపై నాయకుల సందేశం హరిజనవీధిలో సామరస్యానికి ప్రతీకగా కార్యక్రమం మహిళలు, యువత భారీగా పాల్గొన్న జయంతి వేడుకలు   విశాఖ ఉత్తరం, పెన్ పవర్ ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని 25వ వార్డులో పార్టీ రాజకీయాలకు అతీతంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో హరిజనవీధిలో నిర్వహించిన ఈ...