అమెరికా వ్యూహాత్మక అడుగు
ఇరాన్‌కు వ్యతిరేకంగా మరింత దీర్ఘదూర క్షిపణులను వినియోగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఎజిఎం-158 జాసమ్ క్షిపణులు 930 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. శత్రు రాడార్లను తప్పించుకుని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడం వీటి ప్రత్యేకత. పైలట్ల భద్రతను కాపాడుతూ శత్రు వైమానిక రక్షణ పరిధికి వెలుపల నుంచే దాడి చేయొచ్చు. ఈ క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్ చర్యలు ప్రారంభించింది. ఇరాన్‌పై అమెరికా కొత్త క్షిపణి వ్యూహం 930 కిమీ దూర లక్ష్యాలను ఛేదించే జాసమ్ శక్తి రాడార్లను...