ఆగమ్యగోచరంగా ఏపీ ఆర్థిక భవిష్యత్తు..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల్లో ఎక్కువ భాగం ఉత్పాదక రంగాలకు కాకుండా జీతాలు, వడ్డీలు, సంక్షేమ పథకాలకే వెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పరిమితులు దాటడం ఖజానాపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడటం సంక్షోభ తీవ్రతను చూపిస్తోంది. పెట్టుబడి వ్యయాన్ని పెంచకపోతే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు మరింత అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. అప్పుల్లో 75% అనుత్పాదక ఖర్చులకే రెవెన్యూ లోటు FRBM లక్ష్యాన్ని దాటింది...