భువీకి ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ..
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా భువీ నిలిచాడు. అదే మ్యాచ్‌లో ఆర్సీబీ 250/3 భారీ స్కోరు నమోదు చేసి సీజన్‌లో తొలి 250 స్కోరు సాధించింది. అయుష్ మాథ్రే వికెట్‌తో భువీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ తర్వాత 200 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సీఎస్‌కేపై చరిత్ర సృష్టించిన ఆర్సీబీ పేసర్ 200 వికెట్ల క్లబ్‌లో భువీ చారిత్రక...